మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నగర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం ,శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు.
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి ఏఐటీయూసీ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం , శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండము నగర సమావేశం జరిగింది. ఈ సమావేశం లో మే 3 న ఏన్ టీ పి సి లో జరిగే నగర ఏఐటీయూసీ 3వ మహాసభ ను జయప్రదం చేయాలనీ ఏఐటీయూసీ నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ లు కోరారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వైవి రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే సునీల్ గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్ గారు,సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే కనకరాజు గారు, సిపిఐ 41 డివిజన్ కార్పొరేటర్ కామ్రేడ్ మార్కాపూరి సూర్య గారు హాజరవుతున్నారు.ఈ మహాసభలో మధ్యన భోజనం వర్కర్స్,ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ కాంట్రాక్టు వర్కర్స్,ఎన్ టీ పి సి కాంట్రాక్టు వర్కర్స్, ఆశ వర్కర్స్, ఆర్ టీ సి వర్కర్స్, భ...