వాహనదారుల సౌకర్యం కోసం దిశా సూచక బోర్డు ఏర్పాటు - కంపెల్లి రఘు
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
వాహనదారుల సౌకర్యం కోసం దిశా సూచక బోర్డు ఏర్పాటు – కంపెల్లి రఘు
రామగుండం: 30-04-2026 గురువారం రోజున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ (RMC) ఆధ్వర్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో RFCL ప్రాంతంలో దిశా సూచక బోర్డు ఏర్పాటు చేశారు..ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ దిశా నిర్దేశ బోర్డును కంపెల్లి రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు ఇలాంటి సూచక బోర్డులు ఎంతో అవసరమని, ప్రమాదాలు తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు..ఈ కార్యక్రమంలో KR టీమ్ సభ్యులు సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు