తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...
ఇది మన హక్కు సమాచార పత్రిక (టౌన్ రిపోర్టర్ ఆరుకల విక్రమ్)
తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2001 నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన పొన్నం విజయ్ గౌడ్ (2వ డివిజన్) మరియు పొన్నం సుమలత (34వ డివిజన్) లకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం బి-ఫామ్‌లు కేటాయించడం తెలంగాణ ఉద్యమ సేవలకు వచ్చిన గౌరవంగా భావించాల్సిన విషయం..ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన పొన్నం దంపతులకుమాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్,మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరు కంటి చందర్,కార్మిక నేత కౌశిక హరి,
రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభిషేక్
తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు..తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు నేడు ఫలించడం సంతోషకరమని, రానున్న రోజుల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు..
కామెంట్‌లు