రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....
((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..))
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా ""రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అడ్ హాక్ కమిటీ సభ్యులు రావుల మధు ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి RK సాగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో ఉండబోయే అభ్యర్థుల జాబితా ప్రస్తుత వార్డుల వారీగా రాజకీయ సమీకరణలు ప్రాంత సమస్యలు తెలుసుకొని జనసేన గెలుపు కోసం కావలిసిన సూచనలు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా ముందుకు వెళ్లాలి అని దానికి నియోజకవర్గం లోని జనసేన నాయకులు జనసైనికులు కృషి చేందుకు నియోజకవర్గం లో సమావేశం ఏర్పాటు చేయాలి అని తెలిపారు. వార్డ్ రిజర్వేషన్ ఖరారు అవ్వగానే కార్యాచరణ సిద్ధం చేద్దాం అని తెలిపారు..
కామెంట్‌లు