గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

📍 గోదావరిఖని.. (ఇది మనహక్కు సమాచార పత్రిక..)

గోదావరిఖని వన్‌టౌన్‌ పరిధిలో పేకాట స్థావరం పై దాడి.. ఏడుగురి అరెస్ట్..

గోదావరిఖని,మారుతి నగర్, పరిధిలో ఒక వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు..వన్ టౌన్ ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.17,320 నగదు, 6 సెల్‌ఫోన్లు, రెండు సెట్ల పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు...

ఇది మన హక్కు సమాచార పత్రిక 

మేనేజింగ్ డైరెక్టర్ &ఎడిటర్ 

(వడ్లకొండ మహేందర్ గౌడ్)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...