మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నగర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం ,శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు.

ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

మే 3న ఏఐటీయూసీ నగర 3వ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐటీయూసీ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం , శనగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపు

అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండము నగర సమావేశం జరిగింది. ఈ సమావేశం లో
 మే 3 న ఏన్ టీ పి సి లో జరిగే నగర ఏఐటీయూసీ 3వ మహాసభ ను జయప్రదం చేయాలనీ ఏఐటీయూసీ నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ లు కోరారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారు,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వైవి రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే సునీల్ గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్ గారు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్ గారు,సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే కనకరాజు గారు, సిపిఐ 41 డివిజన్ కార్పొరేటర్ కామ్రేడ్ మార్కాపూరి సూర్య గారు హాజరవుతున్నారు.ఈ మహాసభలో మధ్యన భోజనం వర్కర్స్,ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ కాంట్రాక్టు వర్కర్స్,ఎన్ టీ పి సి కాంట్రాక్టు వర్కర్స్, ఆశ వర్కర్స్, ఆర్ టీ సి వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులు హాజరై జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో షేక్ మసూద్ ఈదునూరి రమేష్, యాసర్ల తిరుమల శనిగరపుమతినా మూర్సాలీన్, పాకాల పాటి నాగమణిశేఖర్ ఉషాకోయిల రసజ్ఞ శేఖర్ రెడపాక లక్ష్మిన్,నామ్ సాని శంకర్,వైనాలా రవి, ఓదెల రమేష్,పులియాలా రాధా, దుబాసి స్వరూప తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...