నిరుపేద యువతికి వివాహానికి ఆర్థిక సహాయం – బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి

నిరుపేద యువతికి వివాహానికి ఆర్థిక సహాయం  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి..


గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం 9వ డివిజన్ వినోబా నగర్‌కు చెందిన నిరుపేద యువతి రాసూరి సాహితి తల్లిదండ్రులు లేక ఒంటరిగా జీవిస్తున్న నేపథ్యంలో, ఈ నెల 26న జరగనున్న ఆమె వివాహానికి ఆర్థిక సహాయం అందించారు BRS పార్టీ రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి. ఈ విషయం కడమండ శ్రీహరి ద్వారా ఆయన దృష్టికి వెళ్లగా, వెంటనే స్పందించి పెళ్లి ఖర్చులకు సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో కడమండ శ్రీహరి, పోయిల రవికుమార్, బొబ్బిలి సతీష్, రోడ్డ సంపత్, పల్లె మహేందర్, కందుగుల రాజు, మాల సంఘం నాయకులు నంది నరేష్, పిట్టల వెంకటి, నూకల మొండి, నంది నాగేశ్వరరావు, బస్తీ పెద్ద బెద శంకర్ తదితరులు పాల్గొన్నారు...ఆర్థిక సహాయం అందించిన హరీష్ రెడ్డికి రాసూరి సాహితి కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...