లోక్ అదాలత్ సత్వర న్యాయం సాధ్యం:న్యాయ మూర్తులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
లోక్ అదాలత్ సత్వర సత్వర న్యాయం సాధ్యం:న్యాయ మూర్తులు.
లోక్ అదాలత్ సత్వర సత్వర న్యాయం సాధ్యపడుతుందని గోదావరిఖని సీనియర్ సివిల్ జడ్జి జీవన్ సూరజ్ సింగ్ ,మున్షిఫ్ మేజిస్ట్రేట్ లు నల్లాల వెంకట సచిన్ రెడ్డి ,రామగిరి స్వారిక అన్నారు.ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని వివిధ కోర్టులలో శనివారం మండల న్యాయసేబదిక సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన లోక్ అదాలత్ లలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ లలో రాజీ పడ్డ కేసులలో ఒకరు గెలిచి మరొకరు ఓడినట్టు కాదన్నారు.లోక్ అదాలత్ లలో రాజీ కుదుర్చుకుంటే ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని అన్నారు.అన్నతరం ఆయా కోర్టులలో వివిధ కేసులలో న్యాయమూర్తులు రాజీ కుదుర్చారు.ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ నహేద ఫర్హీన్,లోక్ అదాలత్ సభ్యులు నడిపల్లి కిషన్ రావు,కుడిది వెంకటేష్,రాజ్యలక్ష్మి ,తిలక్,గుజ్జేటి సత్యనారాయణ,బోడ సమ్మయ్య తోపాటు గోదావరిఖని,పెద్దపల్లి ఏసీపీ లు మడత రమేష్,గజ్జికృష్ణ,ఆయా పోలీస్ స్టేషన్ ల కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు,న్యాయవాదులు పాల్గొన్నారు.
కామెంట్‌లు