వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ డ్రైనేజీల పూడిక తొలగింపు పనులు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ డ్రైనేజీల పూడిక  తొలగింపు పనులు

గౌరవ రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు మరియు నగర మేయర్ మహంకాళి స్వామి గారి ఆదేశాల మేరకు, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జంగాలపల్లి ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గత ఐదు సంవత్సరాలుగా పూడిక తీయని కారణంగా మట్టితో నిండిపోయిన ఓపెన్ డ్రైనేజీలను జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో పూర్తిస్థాయిలో శుభ్రపరిచి పూడికను తొలగించారు.

ఈ చర్యల ద్వారా వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చేయడంతో పాటు, నీటి నిల్వల వల్ల ఏర్పడే దోమలు, వ్యాధులు మరియు ప్రజలకు కలిగే ఇబ్బందులను నివారించేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ప్రజలు ఈ పనులను స్వాగతిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా డ్రైనేజీల శుభ్రత పనులు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...