అనారోగ్యంతో చెందిన జంపాల కనక లక్ష్మి ఆఖరి మజిలీ యాత్రకు చేయూతనిచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

అనారోగ్యంతో చెందిన జంపాల కనక లక్ష్మి ఆఖరి మజిలీ యాత్రకు చేయూతనిచ్చిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ ఎలుకలపల్లి కి చెందిన జంపాల కనక లక్ష్మి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి మరణించినట్లు స్థానికులు తెలిపారు కనక లక్ష్మి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుండగా అక్కడ యువకులు తల కొన్ని డబ్బులు చందాలు వేసుకొని కనక లక్ష్మి కుటుంబానికి అండగా నిలిచారు పాడే కు సంబంధించిన సామాన్లు కొరకు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ ను ఆశ్రయించగా అంతిమయాత్రకు కావలసిన పాడే సామాన్లు పంపించినట్లు ఎలుకలపల్లి స్థానికులు తెలిపారు కనక లక్ష్మి కుటుంబం పరిస్థితి తెలుపగానే సహాయం చేయడానికి ముందుకొచ్చిన యువతకు మరియు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు ఫౌండేషన్ సభ్యులందరికీ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...