రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

రైతు భరోసా కు రైతులు నూతన దరఖాస్తులు తప్పనిసరి చేసుకోవాలి- మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్

 పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మండల కేంద్రంలోని గ్రామ రైతులు రైతు భరోసా కు నూతన దరఖాస్తులు గడువు తేదీలోపుచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అంతర్గం రైతు సోదరులు తేదీ 15/6/2026 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు గతంలో పట్టాదారు పాసుపుస్తకం పొంది రైతుభరోసా కు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారు. గతం లో బ్యాంక్ ఖాతా సమస్య వలన డబ్బులు జమకాని రైతులు,రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకోవడానికిరైతులు 
పట్టాదార్ పాస్ పుస్తకం, జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, రైతు భరోసా దరఖాస్తు ఫారంతో మీ దగ్గరలోని రైతు వేదికల్లో ఏఈఓ దగ్గర తేదీ 4/7/2026 లోపు దరఖాస్తుచేసుకోవాలని రైతులకు మండలవ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...