సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, ఎనుమ రేషన్ పారంలు పంపిణీ చేసిన- గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లోని లింగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర్ స్వామి ఎనుమరేషన్ ఫారంలో పంచడం, రైతులు సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారి మర్రి శంకర స్వామి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరు వారికి ఇచ్చిన ఏనుమరేషన్ ఫారం ను బిఎల్ఓ, బిఎల్ఎ సహాయంతో తప్పులు లేకుండా నింపి సంబంధిత బి ఎల్ ఓ కు ఇవ్వవలెను అని, రైతులు సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న రైతు భూమి చుట్టుపక్కల రైతుల వాంగ్మూలంఇప్పించవలసినదిగా అంతర్గాం మండల రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారి, గ్రామ పరిపాలన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి,బి ఎల్ ఓ లు రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...