జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నికజై

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️ 

జై భారత్ ఎస్సీ పోరాటవేదిక రాష్ట్ర,ఉపాధ్యక్షులుగా బొంకూరి మధు ఎన్నిక

జై భారత్ సామాజిక విప్లవ రణభేరి తెలంగాణ రాష్ట్ర స్థాయి నాయకుల కార్యకర్తల సదస్సు జరిగింది, హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఖదిజ్ఞాసి ఆశ్రమంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, కుల నిర్మూలన, సాధికారత సామాజిక న్యాయం కోసం అహర్నిశలు సంస్థ పనిచేస్తుంది, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణ మూర్తి, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్, నాయకులకు కార్యకర్తలకు కార్యక్రమాల నిర్వహణ విషయంలో దిశ నిర్దేశం చేశారు అనంతరం,జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో జై భారత్ ఎస్సి పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర నూతన jనాయకత్వాన్ని ఎన్నుకున్నారు, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంకూరి మధు తో పాటు రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తన ఎన్నికకు కృషిచేసిన సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ జోయల్ కు, బొంకూరి మధు కృతజ్ఞతలు తెలిపారు,అధ్యక్షులుగా మధు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ గళ్ళ ఉపాధ్యక్షులుగా బొంకూరి,మధు నోసిన కోటయ్య, రాజు, కార్యదర్శులుగా లక్ష్మేశ్వర్ దున్న, శ్రీకాంత్, కమిటీ సభ్యులుగా గాలి కోటి సురేష్ తగరం,మోహన్, నందిని లక్ష్మీ శ్రీ నేతాజీ సునర్కర్, మార్గ నిర్దేశక సలహా మండలి ఖదిజ్ఞాసి యోధ విజయ విహారం రమణమూర్తి,  యోధ రజిని, ఖదిజ్ఞాసి యోధ లోకనాథ్ వ్యవహరిస్తారని ఖదిజ్ఞాసి యోధ విజయ విహారం రమణమూర్తి ప్రకటించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...