ప్రమాదం లో గాయపడి మరణించిన యువకుని ఆఖరి మజిలీ యాత్రకు సహాయం చేసిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ప్రమాదం లో గాయపడి మరణించిన యువకుని ఆఖరి మజిలీ యాత్రకు సహాయం చేసిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ అశోక్ నగర్ కు చెందిన జంగా సాకేత్ 22 సంవత్సరాల యువకుడ్ని శుక్రవారం రాత్రి గంగానగర్ బ్రిడ్జి సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో త్రీవ గాయాలు కావడంతో సాకేత్ ను వెంటనే స్థానికులు గోదావరిఖని ఏరియా హాస్పిటల్ తరలించగా శనివారం ఉదయం మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు జంగా సాకేత్ అంత్యక్రియలు శనివారం జరుగుతుండగా సహాయం కోరుతూ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి తెలపడంతో వెంటనే స్పందించిన మల్లేష్ పాడే కు కావలసిన సామాన్లు అందజేసినట్లు సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు సహాయం కోరిన వెంటనే దాతృత్వాన్ని చాటిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులకు మృతుడి కుటుంబంతో పాటు 50వ డివిజన్ కార్పొరేటర్ దూళికట్ట సతీష్ కృతజ్ఞతలు తెలిపారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...