అంతర్గాం మండల్ తహసీల్దార్ తూము రవీందర్ సార్ బదిలీ పై వెళ్తున్న సందర్భంలో శాలువా తో సన్మానించిన -అంతర్గాం మండల సర్పంచ్ లు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

అంతర్గాం మండల్ తహసీల్దార్ తూము రవీందర్ సార్ బదిలీ పై వెళ్తున్న సందర్భంలో శాలువా తో సన్మానించిన:-అంతర్గాం మండల సర్పంచ్ లు

ఈరోజు అంతర్గాం మండలం రెవెన్యూ కార్యాలయంలో బదిలీ అయినటువంటి అంతర్గం తాసిల్దార్ తూము రవీందర్ పటేల్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్, బదిలీపై పెద్దపెల్లి జిల్లా ఆర్డిఓ ఆఫీస్ కు వెళ్లడం జరిగింది . దీనిలో భాగంగానే ఈరోజు అంతర్గాం రెవెన్యూ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్నటువంటి అంతర్గాం తహసిల్దార్, ఆర్ డి ఓ ఆఫీస్ లో విధులు చేపట్టిన తూము రవీందర్ పటేల్ ను అంతర్గాం తాసిల్దార్ రెవెన్యూ కార్యాలయం లో సర్పంచ్ లు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు గాదె స్రవంతి-సుధాకర్,,గుంట బాపు, అంగోతు రవి, జాడి లోకేష్, గద్దల విమల-రాజయ్య తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...