సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుంట బాపు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గుంట బాపు 

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లి గ్రామంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో సైడ్ డ్రైనేజీ పనులను గ్రామ సర్పంచ్ గుంట బాపు ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ గుంట బాపు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సహకారంతో గ్రామంలో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా, ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన కూడా నాకు తెలిపిన మీ సమస్యను పరిష్కారం చేస్తానని రాబోయే కాలంలో మన గ్రామాన్ని మండలంలోని మొదటి ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ గుంట బాపు తెలిపారు. అనంతరం గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేక వర్షాకాలం వర్షపు నీరు వచ్చినప్పుడు, అలాగే ఇండ్లలో వాడేమురికి నీరు రోడ్డు పైకి చేరి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్లలోకి చేరటం జరుగుతుంది.దీనికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ నిసంప్రదించిమాసమస్యవిన్నవించుకోవడంతో వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ స్పందించి సి ఆర్ ఆర్, ఎస్ డి ఎఫ్,డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా 25 లక్షల రూపాయలు గ్రామ సైడ్ డ్రైనేజ్ పనులకు కేటాయించడం ద్వారా, సైడ్ డ్రైనేజీలను ప్రారంభించడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజల పక్షాన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు గ్రామ సర్పంచ్ గుంట బాపు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంట బాపు, ఉప సర్పంచ్ ఎర్రోజ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు శంకరమ్మ,నీలమ్మ, పంచాయతీ కార్యదర్శి కిషోర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంట హనుమంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఆకుతోట కొమురయ్య, రాజయ్య, లచ్చయ్య, మద్దిరాల రవీందర్ రెడ్డి, సూర సురేష్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...