మాల మహానాడు ఆఫ్ ఇండియలొ నియామకలు బండి రామును రాష్ట్ర యువజన అధ్యక్షుడుగా మరియు జక్కుల నారాయణను రాష్ట్ర సలహాదారుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు డా.పసుల రాoమూర్తి.

ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

మాల మహానాడు ఆఫ్ ఇండియలొ నియామకలు బండి రాము రాష్ట్ర యువజన అధ్యక్షుడుగా మరియు జక్కుల నారాయణ రాష్ట్ర సలహాదారుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు డా.పసుల రాంమూర్తి

మాల మహానాడు ఆఫ్ ఇండియా ముఖ్య నాయకుల సమావేశం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం లోని సితార కాన్ఫరెన్సీ హాలులో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డా పసుల రాంమూర్తి జాతీయ అధ్యక్షుడు హాజరై గోదావరిఖనికి చెందిన బండి రాము మాల మహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా మరియు జక్కుల నారాయణ రాష్ట్ర సలహాదారుగా నియామక పత్రాన్ని డా పసుల రాంమూర్తి జాతీయ అధ్యక్షుడు చేతుల మీదు గా ఇవ్వడం జరిగిందని బండి రాము మరియు జక్కుల నారాయణ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి గారికి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి లక్ష్మీ నరసయ్య గార్లకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో మాలలు ఐక్యత చేసి యువతను ప్రశ్నించే గొంతులుగా తయారు చేస్తానని చెప్పారు పెద్దపెల్లి జిల్లాలో త్వరలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా మాలలకు జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడుత నన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి లక్ష్మి నరసయ్య జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు ఆరే దేవకర్ణ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గంట భవిత రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గాధాం శ్రీనివాస్ సొగలా రవి దాసరి శేఖర్ జిల్లా మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లి త్రివేణి జిల్లా యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ కోల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...