రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సతీష్ కుమార్ అధ్యక్షతన జమ్మికుంట శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి రైతుల వద్దకే శాస్త్రవేత్తలు అనే నినాదంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం పై రైతులకు అవగాహన కల్పిస్తూ పండించే పంటను ఏ విధంగా పండించాలో, పండించే పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పంట వేసిన నుండి పంట చేతి కందే వరకు పంటను ఏ పద్ధతిలో పండించాలో, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి రైతులకు కొన్ని ముఖ్యమైన సలహాలను సూచించడం జరిగింది. ముఖ్యమైన సలహాలు 1) పంటకు యూరియా వాడకం తగ్గించాలని, నాను ఎరువులు వాడాలని పంట మార్పిడి పాటించాలని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలని, సాగునీటిని ఆదా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని మనం పండించే పంటకు ఏ కాలంలో ఎలాంటి మందులు వాడాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా పద్ధతులు పాటించినప్పుడే మనకు అనుకున్న విధంగా పంట చేతికి వస్తుందని పంటకు ఎలాంటి నష్టం కలగదని శాస్త్రవేత్త డాక్టర్ జి స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సతీష్, ఏ ఈ ఓ ఎన్ హరీష్, డాక్టర్ జి స్వాతి, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...