పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించిన- తేనుగు ముదిరాజు సంఘం కులస్తులు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించిన- తేనుగు ముదిరాజు సంఘం కులస్తులు

 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో తేనుగు ముదిరాజు కులస్తులు పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లికి పట్నాలు వేసి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తేనుగు ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ మేము మా కుటుంబ సమేతంగా ప్రతి ఏటా ఇష్ట కులదైవంగా భావించే పెద్దమ్మ తల్లికి ప్రతి ఏటా ప్రతి ఇంటిలో బోనం వండుకొని బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో వాడ వాడల తిరుగుతూ అమ్మవారి గుడికి చేరుకొని అమ్మవారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం అమ్మ భగవాన్ సేవా సమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తన సొంత ఖర్చులతో అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకు పండ్లు, చల్లటిమంచినీటి అందించడం జరిగిందని అమ్మ భగవాన్ సేవాసమితి కార్యనిర్వాహకులు పెసర్ శంకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తేలును ముదిరాజ్ కులస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...