పాలిసెట్‌లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

పాలిసెట్‌లో 971 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఘన సన్మానం

గోదావరిఖని, సంజయ్ గాంధీనగర్‌లోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థి ముక్కెర సూర్య తేజ TG POLYCET-2026 పరీక్షలో MPC విభాగంలో రాష్ట్ర స్థాయిలో 971 ర్యాంక్ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జోజి రెడ్డి సర్, డైరెక్టర్ అమిత్ సర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థిని అభినందించచారు. అలాగే సిబ్బంది సభ్యులు కిషోర్ సర్ మరియు సందీప్ సర్ విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చైర్మన్ జోజి రెడ్డి సర్,
డైరెక్టర్ అమిత్ సర్ మరియు 
ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సర్ విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...