గుడిపల్లి బోడగుట్టపై చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు..
((ఇది మన హక్కు సమాచార పత్రిక))..
గుడిపల్లి బోడగుట్టపై చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు..
రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండల పరిధిలోని గుడిపల్లి బోడగుట్టపై భూ-గర్భదేవి సమేత చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.గురువారం వైభవంగా ప్రారంభమైన బ్రహోత్సవాల్లో భాగంగా భూ-గర్భదేవి సమేత చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామికి నవకలశ స్నపనం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, తీర్థ–ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు కాసర శ్రీనిధి – కరణాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తబృందం, గుడిపల్లి మరియు జయారాం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.---
కామెంట్‌లు