జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ధర్మారం మండల టీమ్ రన్నర్ కప్ విజయం..


 పెద్దపల్లి జిల్లా ధర్మారం వార్తలు..


పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీల్లో ధర్మారం మండల టీమ్ రన్నర్ కప్‌ను గెలుచుకుంది.
ఈ సందర్భంగా కెప్టెన్ ప్రభాకర్, మండల ప్రెసిడెంట్ కంటేశ్వర్ మాట్లాడుతూ జట్టు సభ్యుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. సెమీఫైనల్‌లో అద్భుతంగా ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చిన కొమ్మ పరమేష్‌ను టీం సభ్యులు, మండల ఫోటోగ్రాఫర్లు అభినందించారు. అలాగే తిరుపతి, అజయ్, బి. తిరుపతి మంచి ప్రదర్శన కనబర్చారని పేర్కొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...