10, జనవరి 2026, శనివారం

గోదావరిఖని జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

 గోదావరిఖని న్యూస్..


💥 *సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్*

రేపు తేదీ 11/01/2026 రోజునా గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మంత్రులు ఐటీ శాఖ మంత్రివర్యులు  మంథని శాసనసభ్యులు శ్దుద్దిల్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విచ్చేయనున్న నేపథ్యంలో, సభ స్థల ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్  ఠాకూర్, పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ , సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి