మంత్రుల రాకకు ముస్తాబవుతున్న గోదావరిఖని – సంక్రాంతి శోభతో నగర సుందరీకరణ స్పెషల్ డ్రైవ్..

 

మంత్రుల రాకకు ముస్తాబవుతున్న గోదావరిఖని – సంక్రాంతి శోభతో నగర సుందరీకరణ స్పెషల్ డ్రైవ్..
@కార్పొరేషన్ గోదావరిఖని న్యూస్...

ఈనెల 11వ తేదీన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గోదావరిఖనికి రానున్న నేపథ్యంలో నగరం సంక్రాంతి కొత్త అందాలతో ముస్తాబవుతోంది...ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) & కమిషనర్ జె. అరుణశ్రీ ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ నాయన వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ప్రత్యేక శుభ్రతా డ్రైవ్ చేపట్టారు...ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రాజీవ్ రహదారిని మున్సిపల్ సిబ్బందితో సమగ్రంగా శుభ్రపరచడం జరిగింది. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం, పర్యవేక్షకులు బండారి రవి, ఆడెపు శ్రీనివాస్, మహమ్మద్ ఈసుబ్, సారయ్య, సుగుణాకర్ పాల్గొన్నారు...మంత్రుల పర్యటనతో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...