వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. *

(ఇది మన హక్కు సమాచార పత్రిక )గోదావరిఖని

వినియోగదారుల సేవల్లో ఉత్తమ ప్రతిభ : గోదావరిఖని ఏడీఈ వెంకటేశ్వర్లుకు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీ & ఎండీ ప్రశంసా పత్రం.. *

*హన్మకొండ :** హన్మకొండ నక్కలగుట్టలోని తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలలో విశేష ప్రగతి సాధించి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను గోదావరిఖని ఏడీఈ **వెంకటేశ్వర్లుకు** సంస్థ సీ & ఎండీ **కర్నాటి వరుణ్ రెడ్డి** ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమర్థవంతమైన నిర్వహణ, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర, ప్రజలతో మమేకమై సేవలందించడం వంటి అంశాల్లో ఏడీఈ వెంకటేశ్వర్లు చూపిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు. కాగా **‘వెంకన్న’**గా సుపరిచితులైన ఏడీఈ వెంకటేశ్వర్లు ప్రశంసా పత్రం అందుకోవడంపై సంస్థ ఉద్యోగులు, సహచరులు, ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...