ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు దుర్గానగర్‌ ముగ్గుల పోటీల్లో,పాల్గొన్న వారి సతీమణి మనాలి ఠాగూర్..

 గోదావరిఖని న్యూస్..


రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్,రాజ్ ఠాకూర్  ఆదేశాల మేరకు..ఎమ్మెల్యే సతీమణి  మనాలి రాజ్ ఠాకూర్  గోదావరిఖని దుర్గానగర్‌లో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను, యువతులను మనాలి రాజ్ ఠాకూర్ అభినందించి, వారి కళాత్మక ప్రతిభను ప్రశంసించారు. మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి సంప్రదాయ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు..అలాగే, సంక్రాంతి వంటి పండుగలు మన సంప్రదాయాలు, సంస్కృతి విలువలను తరతరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...