జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అశోక్‌నగర్ జెడ్పీ స్కూల్‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు.







జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రామగుండం పట్టణంలోని అశోక్‌నగర్‌లో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.రాజేశ్వరరావు..ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై వివరించారు. టూ వీలర్ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, వాహనానికి సంబంధించిన పత్రాలు కలిగి ఉండడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కచ్చితంగా పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.

 అలాగే, పిల్లలు తమ తల్లిదండ్రులకు కూడా రోడ్డు భద్రత నిబంధనలను పాటించేలా సూచించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సై జి. హరి శేఖర్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించారు.

 

 

బి. రాజేశ్వరరావు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగుండం ట్రాఫిక్

  

 - Traffic Awareness

 

- Road Safety

 

- Local News

 

- Ramagundam

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...