60వ డివిజన్‌లో డ్రైనేజీ జాం తో స్కూల్ పిల్లలకు స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది– తక్షణ చర్యలు తీసుకోవాలి: ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని,60వ డివిజన్‌లో రెండు రోజులుగా డ్రైనేజీ జామై** తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోందని **ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్** ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మార్గం ద్వారా **స్కూలుకు వెళ్లే చిన్నారులు**, స్థానిక ప్రజలు దుర్గంధం, మురుగు నీటితో తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ శుభ్రపరిచి శాశ్వత పరిష్కారం. చేయాలని ఆయన డిమాండ్ చేశారు...
కామెంట్‌లు