అభినయ కల్చరల్ ఆర్ట్స్ 43వ కళోత్సవాల్లో 11వ, డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు – ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్..

గోదావరిఖని  న్యూస్..
”అభినయ కల్చరల్ ఆర్ట్స్ 43వ కలోత్చావాల సందర్భంగా రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.  గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం మైదానంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలను ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ పెద్దేల్లి తేజస్విని ప్రకాష్ లు ప్రారంభించగా, మహిళలు ఉత్చాహంగా పాల్గొని వారికి కేటాయించిన స్థలంలో వివిధ రకాల ముగ్గులను వేసి రంగులతో వాటిని అందంగా తీర్చిదిద్దారు. కాగా ముగ్గుల పోటీల పోటీలకు ఆపిల్ కిడ్స్ కరస్పాండెంట్ గాలి సునీత, లయన్స్ క్లబ్ మగువ సెక్రటరీ శశికళ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సలేషన్ బహుమతులను ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ హాజరై సంక్రాంతి ముగ్గులను అందంగా వేసిన మహిళలను అభినందించారు. అలాగే ముగ్గుల పోటీలలో ప్రథమంగా నిలిచిన వారికి మిక్సి గ్రైండర్,ద్వితీయంగా నిలిచిన వారికి పట్టు చీర,మూడవ స్థానంలో నిలిచిన వారికి ఐరన్ బాక్స్, కన్సలేషన్ కు కేటిల్ తోపాటు ముగ్గులు వేసిన మహిళలందరికీ బహుమతులను అందజేశారు.   ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మన పండుగ సాంప్రదాయాలను ఈతరం వారికి తెలియపర్చాల్సిన అవసరం ఉందన్నారు. అభినయ కల్చరల్ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రేణుకుంట్ల రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పి సరోజ, కందునూరి రామస్వామి, బొమ్మ ప్రభాకర్, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...