సోమనాథ్ ఆలయం పునర్నిర్మించ్చి 1000, సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గోదావరిఖనిలో శివాలయ పూజలు..

((ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..))

సోమనాథ్ ఆలయం పునర్నిర్మించ్చి  1000, సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గోదావరిఖనిలో శివాలయ పూజలు..

గోదావరిఖని:-సోమనాధ్ దేవాలయం పునర్నిర్మించ్చి 1000 సంత్సరాలు అవుతున్న సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ,సోమనాధ్ దేవాలయం సందర్శించిన అనంతరం కార్యకర్తలు శివాలయాల సందర్శించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం గోదావరిఖని లోని మార్కండేయ శివాలయాన్ని  బిజెపి లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఉరుగొండ అపర్ణ ఆధ్వర్యంలో లోక కళ్యాణర్థం శివాలయంలో అభిషేకం అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర నాయకులు క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ 1026 సంత్సరంలో సోమనాధ్ జ్యోతిర్లంగ దేవాలయాన్ని పునర్నిర్మించారాని దేశం మీద దండ యాత్ర చేసిన ముష్కర ముస్లిం రాజులు వేలాది దేవాలయాలను చేయటం, నెలమట్టం చేయటం కాకుండా కొన్నింటి మీద గుమ్ముటాలను నిర్మించి మసీదులుగా మార్చారని ఈ దుర్మార్గమైన చెర్యలను అడ్డుకున్న వేలాది మంది హిందువులను ఉచకొత కోశారని అలాంటి దేవాలయాలలో సోమనాధ్ దేవాలయం ఒకటని అల్లవుద్దీన్ కిల్జి, మహమ్మాద్ గోరీ, ఔరఁగజేబ్ లాంటి మాతాచ్చందస వాదులైన ముష్కరుల చేతిలో అనేక సార్లు ఈ పవిత్ర దేవాలయం విధ్వంసం చేయబడిందని అదే విధమైన పరంపర ఇంకా కొద్ది మంది లో ఇప్పటికి కొన్ని దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనం అని ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ముస్కుల భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుల్వ లక్ష్మీనర్సయ్య,మాజీ మండల అధ్యక్షుడు కోడూరి రమేష్,మాదారబోయిన రాకేష్, మేకల శివ, పుప్పాల కుమార్,బుంగ మహేష్,దాసరి సుమలత ఉషాలు,అందె రాజకుమార్,రాదారపు కనుకయ్య తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...