16, జూన్ 2026, మంగళవారం

అక్క మహంకాళి, కామరాతి బీరప్ప కళ్యాణ మహోత్సవం ప్రారంభం- గ్రామ ప్రజలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

అక్క మహంకాళి, కామరాతి బీరప్ప కళ్యాణ మహోత్సవం ప్రారంభం- గ్రామ ప్రజలు

  పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుర్మపల్లి కురుమ కులస్తుల ఆరాధ్యదైవమైన అక్క మహంకాళి,కమరాతి బీరప్ప కళ్యాణోత్సవం కనులవిందుగా జరుగుతుంది మొదటిరోజు పోచమ్మ బోనాలు రెండవ రోజు పాలు నెయి మూడవరోజు లింగాలు తీయుట నాలుగవ రోజు సరుగువేయుట లగ్గం బోనాలు ఐదవ రోజు లగ్గం పట్నం ఆరవ రోజు జోగేత్తుట నాగవెల్లి బోనాలు ఏడవ రోజు నాగవల్లి పట్నం ఎనిమిదో రోజు పెట్టి ముల్లలు తో పండుగ ముగిస్తుంది ఈ పండుగను బంధుమిత్రులతో పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మా గ్రామంలో, మండలంలో ని ప్రజలకు, భక్తులను ఆ దేవుళ్ళు చల్లగా చూడాలని మొక్కలు చెల్లించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి