రక్తదాతలు అరెపెల్లి సూర్య ప్రకాష్, జూల వినయ్ లకు ధన్యవాదాలు తెలిపిన ఆర్పి నాయక్ కుటుంబ సభ్యులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
రక్తదాతలు అరెపెల్లి సూర్య ప్రకాష్, జూల వినయ్ లకు ధన్యవాదాలు తెలిపిన ఆర్పి నాయక్ కుటుంబ సభ్యులు
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటోవ డివిజన్ పికె రామయ్య కాలనికి చెందిన ఆర్పి నాయక్ అనే గర్భిణి ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 సాయంతో గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కు తరలించగా వైద్యులు పరీక్షించి ఆర్పి నాయక్ కు రక్తం చాలా తక్కువ ఉందని డాక్టర్స్ సూచించడంతో సోమవారం రోజున ఆర్పి నాయక్ కుటుంబ సభ్యులు ఒకటోవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి ఇద్దరు యువకులను హాస్పిటల్ కు పంపించి రక్తదానం చేపించారని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గర్భిణి ఆర్పి నాయక్ కుటుంబ సభ్యులు తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఆపద సమయంలో మా అమ్మాయికి రక్తదానం చేసిన కటుకు వినయ్ బృందం సభ్యులు ఆరేపల్లి సూర్య ప్రకాష్ గారికి మరియు జూల వినయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వీరు చేసిన సహాయం మా జీవితంలో మర్చిపోమని బాధిత కుటుంబం కన్నీటి పర్వతమయ్యారు
కామెంట్‌లు