అంతర్గాం మండల జామా మసీద్ అధ్యక్షులుగా మహమ్మద్ అల్తాఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షద్వనాలు

 ఇది మనహక్కు రామగుండo మండల్ రిపోర్టర్✍️

అంతర్గాం మండల జామా మసీద్ అధ్యక్షులుగా మహమ్మద్ అల్తాఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షద్వనాలు

మహమ్మద్ అల్తాఫ్ ముస్లిం కులస్తుల అభివృద్ధి కోసం అలాగే వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండి సాధించే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా భావించి ఆ జామా మసీద్ లో సభ్యులుగా ఉండే వారంతా కలిసి మహమ్మద్ అల్తాను మసీద్ అధ్యక్షులుగా ఎన్నుకోవడంతో ముస్లిం కుటుంబాలలో ఆనందోత్సవాలు వెలివేరుస్తున్నా యి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాపై నమ్మకంతో నా సహోదరులు సహోదరులు అందరు కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ బాధ్యత అప్పగించడం వెనుక నేను మా కులస్తుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తారనే భావనతో ఎన్నుకున్నారని తప్పకుండా వారి సమస్యలను మా అందరి సమస్యలను మసీదు బాగోగులను ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తూ సహకరించిన అందరికీ కూడా మహమ్మద్ అల్తాఫ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...