డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధకుడు స్వర్గీయ శ్రీ పివి రావు గారి 74వ జయంతి ఖని ప్రధాన చౌరస్తాలో

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధకుడు స్వర్గీయ శ్రీ పివి రావు గారి 74వ జయంతి ఖని ప్రధాన చౌరస్తాలో

ఈరోజు 10-05-2026 స్వర్గీయ శ్రీ. P.V.రావు 74వ జయంతిని గోదావరిఖని చౌరస్తాలొ కొండ. కుమార్. స్కావేంజర్ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ (SDLVMCM ) ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి 500 మందికి సహాపంక్తి భోజనాలు పెట్టించడం జరిగింది, ఈ కార్యక్రమం లో మాల సంఘం నాయకుల తో పాటు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో లో పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమం గుమ్మడి కుమారస్వామి సంఘాల పద్మారావు,జక్కుల నారాయణ,ఎరుకల నాగరాజు, మద్దెల. శ్రీనివాస్, ఎరుకల. లింగమూర్తి, తీగుట్ల. మల్లయ్య, దేవి లక్ష్మీ నరసయ్య,దేవకర్ణ, నల్లి త్రివేణి, కరెంగుల శ్రీశైల, దాసరి శేఖర్,బడుగు రోహిత్, పాత అశోక్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...