37వ డివిజన్‌లో బీఎస్పీ బి–ఫామ్ అందజేత… ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు ఘన మద్దతు...

 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని ( టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్ )

37వ డివిజన్‌లో బీఎస్పీ బి–ఫామ్ అందజేత… ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు ఘన మద్దతు...

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్‌లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్పొరేటర్ అభ్యర్థిగా ఆరేపల్లి క్రాంతికిరణ్‌కు బి–ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ జింక ఉదయ్ పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు.
డివిజన్ ప్రజల ఆదరణ తమకు బలంగా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని కార్పొరేటర్ అభ్యర్థి ఆరేపల్లి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో 37వ డివిజన్‌లో బీఎస్పీ ఘన విజయం సాధిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు...




కామెంట్‌లు