🖇️🖇️💥 @GODAVARIKHANI🗞️✍🏻ఇది మన హక్కు సమాచార పత్రిక..🗞️✍️🖇️🖇️💥 .""..ఖని న్యాయవాదుల క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం..

🖇️🖇️💥 @GODAVARIKHANI🗞️✍🏻ఇది మన హక్కు సమాచార పత్రిక...✍️🎤...జనవరి 26, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బార్ అసోసియేషన్ గోదావరిఖని ఆధ్వర్యంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన శ్రీనివాసరావు అదనపు జిల్లా న్యాయమూర్తి, హాజరైన ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నల్లాల వెంకట్ సచిన్ రెడ్డి మరియు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ దుర్వ వెంకటేష్..ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు, మాట్లాడుతూ   న్యాయవాదులు నిరంతరం పని ఒత్తిడిలో ఉంటారని    క్రీడలు  మానసిక ఉల్లాసానికి ఒత్తిడిని దూరం చేయడానికి దోహదం చేస్తాయని ఈ క్రీడా కార్యక్రమాలు స్వర్గీయ శ్రీ  గోషిక ప్రకాష్ న్యాయవాది, స్మారకార్థం నిర్వహిస్తున్నారని తెలిపారు...ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్ జనరల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ ఉపాధ్యక్షులు దేశెట్టి అంజయ్య క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ సంయుక్త కార్యదర్శి ముచ్చక్కుర్తి కుమార్ కోశాధికారి ఉమర్ గ్రంథాలయ కార్యదర్శి పేర్క మనోహర్ కార్యవర్గ సభ్యులు పంగ శంకర్ శోభారాణి శ్రీధర్ గాదె శ్రీలత సభ తబస్సుమ్ సీనియర్ న్యాయవాది చందాల శైలజ గవర్నమెంట్ ప్లీడరు శాంతన్ కుమార్ గొర్రె  రమేష్  గుర్రాల రాజేందర్ ఇరుగురాళ్ల మహేందర్ ఇరుగురాళ్ల సంతోష్ తదితర సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

కామెంట్‌లు