*ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు నీలి నందు కుటుంబానికి అండగా వ్యాల్ల హరీష్ రెడ్డి (BRS పార్టీ రాష్ట్ర నాయకులు రామగుండం నియోజకవర్గం )*


*ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు నీలి నందు కుటుంబానికి అండగా వ్యాల్ల హరీష్ రెడ్డి (BRS పార్టీ రాష్ట్ర నాయకులు రామగుండం నియోజకవర్గం )*

తెలంగాణ ఉద్యమకారుడు నీలి నందు ఇటీవల మరణించిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వ్యాల్ల హరీష్ రెడ్డి, వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులను చూసి ఆయన తీవ్రంగా చలించిపోయారు.ఈ కష్టసమయంలో నీలి నందు  కుటుంబానికి అండగా నిలుస్తామని, ప్రతి నెలా ఆర్థిక సహాయం అందిస్తామని వ్యాల్ల హరీష్ రెడ్డి  హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించే దిశగా పార్టీ అధిష్టానం పెద్దలైన కేటీఆర్  దృష్టికి, హరీష్ రావు  దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని ఉద్యమకారుల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...