రైతు కూలీల యోగక్షేమాలను తెలుసుకున్న- ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్

@పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం//..
 పెట్రోల్ బంకు లో పనిచేస్తున్న మహిళ లను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలి-మనాలి ఠాగూర్..
పెద్దపల్లి జిల్లా,అంతర్గాం  మండలంలో  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ విస్తృత పర్యటన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి సతీమణి మనాలి ఠాగూర్ మాట్లాడుతూ రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాలను సందర్శించి గ్రామంలోని రైతులు, రైతు కూలీలు,వృద్ధులు,యువత,మహిళల ను కలుసుకొని వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు.అలాగే ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే వాటిని వెంటనే మన శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మహిళ ల ను కలిసి మాట్లాడి ప్రతి మహిళా లు కూడా మిమ్మల్ని ఆధార్షంగా తీసుకోని   మిగత వారు కూడా ముందుకు  వెళ్లాలని మహిళ లకు చూసించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రామగుండం శాసనసభ్యులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ సానుకూలంగా స్పందించి మీ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపుతారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ గద్దల ప్రమీల- రాజయ్య, గోలివాడ సర్పంచ్ చంద్రారెడ్డి, ఆకనపల్లి సర్పంచ్  గాదె స్రవంతి- సుధాకర్,  కాంగ్రెస్ పార్టీ రెండు మండలాలకు కోఆర్డినేటర్ గాదె సుధాకర్, టి టి ఎస్ అంతర్గం ఉప సర్పంచ్ ఉష, అంతర్గం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

అజ్ఞాత చెప్పారు…
సూపర్

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...