8, జనవరి 2026, గురువారం

భార్యపై హత్యాయత్నం – నిందితుడు అరెస్ట్, రిమాండ్...

@గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్..//

ఖని లో భార్యపై హత్యాయత్నం -నిందితుడు అరెస్టు రిమాండ్...

మేదర్ బస్తి గోదావరిఖనికి లో తేదీ :05-01-2026 రోజున రాత్రి అందాజా 8 గంటల సమయంలో తన భర్తతో జరిగిన గొడవలో తన భర్త ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఒక ఇనుప కత్తితో ఆమెపై దాడి చేసిన కేసులో ఆమెకు శరీరంలో పలుచోట్ల రక్త గాయాలు అయినా కేసులో నిందితుడు అయిన  బచ్చల చంద్రమౌళి s/o కొమురయ్య వయసు 39 సంవత్సరాలు, ముదిరాజ్ ఆటో డ్రైవర్, భీంపల్లి, కమలాపూర్ అను వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి