ఘనంగా నరాల సత్యనారాయణ జన్మదిన వేడుకలు...పార్టీ నేతలు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, ఈదునూరి నర్సింగ్ ))..

 ((గోదావరిఖని న్యూస్))...

ఘనంగా నరాల సత్యనారాయణ  జన్మదిన వేడుకలు...పార్టీ నేతలు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, ఈదునూరి నర్సింగ్ ))..

తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ అధినేత నరాల సత్యనారాయణ  జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ యూత్ నాయకులు జక్కుల రాకేష్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖనిలో నరాల సత్యనారాయణ కి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదునూరి నర్సింగ్ హాజరై కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం పార్టీ నేతలు ఇరువురు మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలు. కుంభకోణాలతో పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుందనే మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంను  రక్షించుకోవాలనే ఉద్దేశంతో నరాల సత్యనారాయణ పార్టీని ఏర్పాట చేశారని అదే తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ అని అన్నారు. నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న నరాల సత్యనారాయణ రానున్న రోజుల్లో అత్యున్నతమైన పదవిలో కొనసాగాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ నాయకులు.. దురిశెట్టి వినయ్, కౌటం అజయ్, బొట్ల రాంప్రసాద్, భూక్య కుమార్, కౌటం కోటేష్, వాసంపల్లి హర్షవర్ధన్, బాసాని కృష్ణ, చిరంజీవి శివశంకర్ సిరంగి శివశంకర్, చల్లూరి రఘు దాసరి రవితేజ, బాలాజీ, చినరాజం, అబ్బు నారాయణరెడ్డి రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు...
      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...