*సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన-టి టి ఎస్ అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవి కుమార్ నాయక్""" ** **ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్గాం తహశీ సిల్దార్, మండల ప్రజా పరిషత్ అధికారి తూము రవీందర్ పటేల్, తిరుపతి""...**

పెద్దపల్లి జిల్లా అంతర్గాం...
*సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన-టి టి ఎస్ అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవి కుమార్ నాయక్""" ** **ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్గాం తహశీ సిల్దార్, మండల ప్రజా పరిషత్ అధికారి తూము రవీందర్ పటేల్, తిరుపతి""...** 

 అంతర్గాం మండలం టి టి ఎస్ గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సర్పంచ్ అంగోత్ రవి కుమార్ నాయక్ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రవి కుమార్ నాయక్ మాట్లాడుతూ కుల, మతాలకతీతంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ తెలుగు సాంప్రదాయపరంగా  సంక్రాంతి పండుగకు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగిందని ఈ పోటీలలో పాల్గొన్నటువంటి మహిళలకు బహుమతులు అంతర్గాం తహశీ ల్దార్ తూము రవీందర్ పటేల్, మండల ప్రజాపరిషత్ అధికారి తిరుపతి, ఎంపీఓ బైరి వేణుమాధవ్, ఏపీఎం సదానందం  చేతుల మీదుగా బహుమతులు  ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి టి ఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్ ఆంగోత్ రవి కుమార్ నాయక్,ఉప సర్పంచ్ ఉషా,వార్డు మెంబెర్స్, అంతర్గాం తహశీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్, అబ్దుల్ కలాం ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్ పటేల్, మండల ప్రజాపరిషత్ అధికారి తిరుపతి, ఎంపీ ఓ బైరి వేణుమాధవ్,ఎపిఎం సదానందం,సీ సీ సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిమెట్ల రాజలింగం, పెండ్యాల మహేష్, మహిళలు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...