SCCL RG1 ఆఫీస్ ముందు విశ్వహిందూ పరిషత్ ధర్నా

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

SCCL RG1 ఆఫీస్ ముందు విశ్వహిందూ పరిషత్ ధర్నా

 గోదావరిఖని నడి బొడ్డున సింగరేణి సంస్థ గతంలో ప్రజల కోసం నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ (మరుగుదొడ్డిని) కూల్చి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన క్రైస్తవ చర్చి..
 పట్టింపు లేనట్టుగా మత పరమైన దురాక్రమణపై చర్యలు తీసుకోకుండా కల్లు మూసుకున్న సింగరేణి RG1 యాజమన్య తీరుకు నిరసనగా విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో.. ధర్నా.
 తేది: 23.05.26
 స్థలం: RG1 GM ఆఫీస్
 సమయం: 10.00 గం.లకి.
 హిందు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం, హిందు సంఘటనతో మత పరమైన దురాక్రమణకి అడ్డుకట్ట వేద్దాం
విశ్వహిందూ పరిషత్  బజరంగ్ దళ్ గోదావరిఖని శాఖ పిలుపు.

కామెంట్‌లు