రామగుండంలో ఒంటరి మహిళకు క్యాన్సర్ చికిత్సకు నీడ గ్రూప్ ఆర్థిక సహాయం..

ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని..

రామగుండంలో ఒంటరి మహిళకు క్యాన్సర్ చికిత్సకు నీడ గ్రూప్ ఆర్థిక సహాయం..

రామగుండం ప్రాంతానికి చెందిన బత్తుల రాజేశ్వరి అనే ఒంటరి మహిళ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ, హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో “నీడ మన 100 రూపాయలు సమాజం కోసం” గ్రూప్ ఆమెకు అండగా నిలిచింది.గ్రూప్ లీడర్ షహదా ద్వారా విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గ్రూప్ తరఫున రూ.3,000లను చికిత్స ఖర్చుల కోసం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి నిరుపేదలు ఎక్కడ ఉన్నా నీడ సంస్థ తప్పక సహాయం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, ఎండి షహదా తదితరులు పాల్గొన్నారు...





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...