3, ఫిబ్రవరి 2026, మంగళవారం

23వ డివిజన్‌లో భేంద్రం రాజిరెడ్డికి ప్రగతి నగర్ యూత్ సంపూర్ణ మద్దతు....

 ఇది మన హక్కు సమాచార పత్రిక గోదావరిఖని (టౌన్ రిపోర్టర్ అరుకల విక్రమ్)

23వ డివిజన్‌లో భేంద్రం రాజిరెడ్డికి ప్రగతి నగర్ యూత్ సంపూర్ణ మద్దతు....

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 23వ డివిజన్ ప్రగతి నగర్ యూత్ సభ్యులు భేంద్రం రాజిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గతం నుంచి డివిజన్ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, అభివృద్ధి పనులతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న రాజిరెడ్డి గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం తమ బాధ్యతగా తీసుకుంటున్నామని యూత్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి