6, జనవరి 2026, మంగళవారం

GODAVARIKHANI//: ఇది మన హక్కు సమాచార పత్రిక...డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తికి 05,రోజుల జైలు శిక్ష .......🖇️💥ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు🖇️🖇️..

GODAVARIKHANI//: ఇది మన హక్కు సమాచార పత్రిక..   రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  B. రాజేశ్వరరావు.. ఆధ్వర్యంలో  డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 13 మందిని, సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకటేష్ దూర్వ  ముందు హాజరుపరుచగా 12 గురికి  28,000/- రూపాయల జరిమానా విధించారు. ఒక వ్యక్తి కి   రెండవసారి పట్టుబడగా   05. రోజుల జైలు శిక్ష..విధించారు.   వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది.                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి