ముర్ముర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సంక్రాంతి సంబరాల ముందస్తు వేడుకలు..

రామగుండం న్యూస్...


ముర్ముర్ అంగన్వాడీ కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తుగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్ హాజరై, హరిదాసు వేషధారణతో చిన్నారులకు భోగి పిండివంటలు పంచి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భోగి మంటలు నిర్వహించి, బొమ్మల కొలువు వీక్షించారు. అలాగే ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు...
 ఈ కార్యక్రమంలో మహా సర్పంచ్ మగ్గిడి స్వరూప, ఏఎన్ఎం అన్నపూర్ణ, ఆశా వర్కర్లు స్రవంతి, శిరీష, జ్యోతి, పుష్ప, మా కమిటీ సభ్యులు రవళి, బాధలవేణి, స్రవంతి, లాస్య, లావణ్య, రమ్య, ముచ్చర్ల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తల్లులు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
 
ఈ సందర్భంగా అంగన్వాడీ తరఫున లక్ష్మి టీచర్, పెండ్యాల విమల అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ మనాలి ఠాగూర్ ని, సర్పంచ్ ని సన్మానించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అంగన్వాడీ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...