""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

(ఇది మన హక్కు సమాచార పత్రిక) గోదావరిఖని

""బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజుద్దీన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్‌బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పరస్పర సౌహార్దం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ గారి సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది.ట్రస్ట్  నిర్వాహకులు అడ్వకేట్ శానవాజ్ ఖాన్ ఆఫ్జాల్ రాజ్వి మాట్లాడుతూ, బాబా తాజద్దీన్ జ్ఞాపకర్థం సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం శాంతియుతంగా, సక్రమంగా ముగిసింది.ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు మునవార్,అసిఫ్, అలీం, సయెద్ అహ్మద్, హాజీ, రియాజ్ బైగా, లియకత్, షాబుద్దీన్, సందేశ్, భీమ్ సంగపల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...