రామగుండం కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ మరియు జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం..
(ఇది మన హక్కు సమాచార పత్రిక).. గోదావరిఖని
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్ల స్వీకరణ మరియు జన కళ్యాణ్ దివాస్ కార్యక్రమం..
జనవరి 25 ఆదివారం రోజు సాయంత్రం 7:00 గంటలకి రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని స్థానిక చౌరస్తా వద్ద ఉన్న స్ఫూర్తి భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ రామగుండం కార్పొరేషన్ *ఎన్నికల అభ్యర్థుల అప్లికేషన్* మరియు పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ, మంథని మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల అప్లికేషన్ ఫారం ఇవ్వడం జరిగింది, మరియు *జన కళ్యాణ్ దివాస్* కార్యక్రమం విషయం పైన కార్యకర్తల సమావేశంలో చర్చించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కో-ఆర్డినేటర్ దాగిళ్ల దయానంద రావు ,* మరియు విశిష్టాధితులు:- తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యులు *మాతంగి అశోక్ ,* కరీంనగర్ జోనల్ ఇన్చార్జులు దొడ్డే సమ్మయ్య , వర్కిల్లా మల్లేష్ , పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి పేగ నరేష్, మరియు పెద్దపెల్లి జిల్లా కార్యవర్గం నుండి జిల్లా అధ్యక్షులు ఇరికిల్లా రాజనర్సయ్య గారు, ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, జనరల్ సెక్రెటరీ కంపెల్లి బాబు, ట్రెజరర్ పులిపాక బొందయ్య గారు, సీనియర్ నాయకులు మంద బాలయ్య , కాసిపేట స్వామి, పెద్దపెల్లి జిల్లా మహిళా కన్వీనర్ కాంపెల్లి అనిత కేఎల్ బహుజన్, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద రావు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని కార్పొరేషన్ 60 డివిజన్లో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అభ్యర్థులు పూర్తిస్థాయిలో పోటీ చేయడానికి సంసిద్ధులై ఉన్నారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యాలను డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాసినటువంటి *భారత రాజ్యాంగం* మన మ్యానిఫెస్ట్ అని ప్రజల్లోకి తీసుకు వెల్లి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశను పనిచేస్తూ కనీసం 40 డివిజన్లో BSP పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా రామగుండం నియోజకవర్గ కమిటీ సభ్యులు ప్రతి సభ్యుడు 10 డివిజన్లను ఎంచుకొని ఆ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తూ ఈ యొక్క BSP పార్టీ గొప్పతనాన్ని అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా రామగుండం నియోజకవర్గం లోని నాయకులు కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కో-ఆర్డినేటర్ దయానంద్ రావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది,*కార్యక్రమంలో బాగంగా ఈరోజు జిల్లా మహిళా కన్వీనర్ అనిత కేఎల్ బహుజన్ పుట్టిన రోజు సందర్బంగా అనిత ని కేక్ కట్ చేపించిన సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ దాగిల్లా దయానంద్ రావు గారు, మరియు పార్టీ నాయకులు* కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం నుండి ఇంచార్జి ఉదయ్ , అధ్యక్షులు జనగామ లింగయ్య రామగుండం నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ *మారపెల్లి రవికుమార్ * సెక్రెటరీ జనగాం మల్లేష్ ట్రెజరర్ ఉప్పులేటి పర్వతాలు , రామగుండం మండల అధ్యక్షులు పులిపాక కైలాష్ , మహిళా కన్వీనర్ శోభ , గోదావరిఖని పట్టణ అధ్యక్షులు సిరికొండ సది , మరియు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జీ సీపెళ్లి కొమురయ్య గారు, అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య , జనరల్ సెక్రెటరీ సాతూరి అనిల్ , ట్రెజరర్ మల్లారపు రవి , పెద్దపల్లి పట్టణ అధ్యక్షురాలు రామిళ్ళ శారద , తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది,..
కామెంట్‌లు