ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ..

 గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం...


ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ అన్న మరియు మనాలి ఠాగూర్..చేతుల మీదుగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు RMC గత పాలకవర్గంలో కందుల సతీష్ స్వరూప కార్పొరేటర్ గా ఉన్న సమయంలో కార్పొరేటర్ గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు మరియు పాంప్లెంట్ నూతన క్యాలెండర్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ అన్న గారు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులతో ఈరోజు నూతన సంవత్సర మరియు సంక్రాంతి ఉగాది శుభాకాంక్షలు తో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,కొక్కిరాల శ్రీనివాసరావు సర్పంచ్ అంజిబాబు మాజీ సర్పంచ్ చిటబోయిన రాజకుమార్, రమేష్ రెడ్డి, కన్నూరి శంకర్ దబ్బెట మల్లేష్ మహమ్మద్ గౌస్,ఇరుకుల సంతోష్, బడుగు శీను,బండి, సాయి తదితరులు పాల్గొన్నారు...


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...