6, జనవరి 2026, మంగళవారం

రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 9, 32–35 డివిజన్లలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్...

రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో 9, 32, 33, 34, 35 డివిజన్ లలో సోమవారం సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) , నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం , సంపత్  క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు , జవాన్లు , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి